Tuesday, May 14, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఈ కష్టనష్టాలు...
మనసును ఆవరించిన దుఃఖానికి కారణం నేనే...
ఎక్కడో ఏదో నాలోనే తప్పుందనిపిస్తుంది...
ఏమరుపాటుతో వినడమో, చదవడమో, అవగాహనాలోపమో ఏదో పొరపాటు నాలోనే వుంది...
అది ఏమిటన్నది గ్రహించలేకపోతున్నాను...
ఎందకో నాలో తెలియని అపరాధభావన...
సరైనది ఏమిటో తెలుసుకోవాలన్న తపన....
ఆ తపనతో  ఆర్తిగా మిమ్ము శరణు వేడుతున్న.
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...