Wednesday, May 15, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
శివశక్తి స్వరూపులైనా మీరే సృష్టికి మూలం...
అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలై అన్యోన్య దాంపత్యానికి సంకేతాలై...
ఇలలోని జంటలకు ఆదర్శవంతులై జగతికి తల్లిదండ్రులు మీరేనయ్యా...
లయకారునివి నీవై జగన్మాత శక్తి స్వరూపిణియై  లోకాలనేలే ఆత్మ బంధువులై...
అమ్మ జగన్మాత ప్రకృతి అయి అండగా ఉండే తండ్రి మహాదేవుడు గా నీవై ఉన్నవయ్య.
శాసించేది అమ్మ ఆడించేది ఏమో మీరు.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...