Monday, April 1, 2024

శివోహం

శివా!భక్తి జ్ఞాన వైరాగ్యాల సమాహారం
సమీకరించుకొనగ శోధనే సాధనగా
సదా ధ్యానిస్తున్నా నిన్నే ధ్వనిస్తున్నాను
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...