Thursday, March 28, 2024

శివోహం

అభం శుభం తెలియని నావద్ద నుండి...
నీకెందుకయ్యా అభిషేకాలు...
నీ సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న నా మనసుని నీకిచ్చేస్తా తీసుకుని తృప్తి చెందు చాలు.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...