Wednesday, March 27, 2024

శివోహం

నేడో, రేపో, మాపో...
యావత్తు భూమండలంలో ఉన్న...
జీవకోటి పరమాత్ముని సన్నిధికి చేరాల్సినదే...
ముందు వెనుక అందరు వరుస కట్టాలి...
ఈ విషయంలో అందరికన్నా నేను నీ ముందు ఉండేలా దీవించు.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...