Wednesday, March 27, 2024

శివోహం

శివా!స్మరణలో నిలిచేవు
స్పురణగా మెదిలేవు
శరణమనగ సాయమొసగేవు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...