Saturday, March 30, 2024

శివోహం

శివా!నిరాకారమునున్న నేనేమి గనను
సామీప్య సారూప్యములని ఎటుల అనను
సాయుజ్య మొకింత నాకు కలుగచేయి.
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...