శివా!కట్టు కథలు కావు నీవి గుట్టు కథలు
ఆ గుట్టు కావాలి రట్టు నిన్ను తెలిసేట్టు
"నేను"తెలియగనీయి నిన్న తెలియగ నాకు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment