ఎదలో ఉంటే మనో నేత్రాలకి దర్శనం...
ఎదురుగా ఉంటే మాంస నేత్రాలకి దర్శనం...
ఆత్మా దేహం ఏకమయేలా నన్ను నీ దర్శనం చేయనీ...
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment