Thursday, August 24, 2023

శివోహం

నరుని నాలుక పలుచన
అన్ని అసత్యలే పలుకుచుండె..

శివ నీ దయ నీవే తప్ప ఇతః పరంబెరుగ  నీవే శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...