Tuesday, August 22, 2023

శివోహం

శంభో...
నా అహం ఛిద్రం చేసి...
నా బ్రతుకు నీ పాదముల కడ భద్రం చేయి...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...