సుఖ ప్రాప్తిని అనుగ్రహించే సత్పురుషుడవు నీవు...
నా దుష్టాత్మను నశింపజేసే శక్తి నీకేవుంది హరి...
ఊభి అనే లోకంలో మునిగిన నన్ను పైకి లేపింది నువ్వే...
నా ప్రాణ భీతిని అధమరిపించింది నీవే కదా.
హరే గోవిందా..
ఓం నమో వెంకటేశయా.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment