Thursday, May 25, 2023

శివోహం

ఊయలకు
ఊరేగింపుకు నడుమ 
జీవితం చాలా చిన్నది ...

చిరకాలమా 
చరితార్ధమా
శివునికే ఎరుక ...

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...