తల్లివి తండ్రివి నివే సకల దేవతలకు,మానవులకు...
సప్త ఋషులు, ప్రతి ఒక్కరు మ్రోక్కెదరు నిపాదాలకు...
బ్రహ్మాండ లోకములన్ని నీనోటిలోచూపావు యశోదకు...
శ్రీహరి శరణు.
ఓం నమో వెంకటేశయా.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment