Monday, January 2, 2023

శివోహం

శివా! చిత్తాలు నీవి, చిత్రాలు నీవి
చూడ కన్నుల మాకు చాలవే ఏవి
శోధించగా మాకు సూత్రాలు ఏవి
మహాశా . . . . . శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...