సర్వపాపాలను హరించే పవిత్ర పావన....
ఉన్నావు నీవు సర్వదా నా హృదయాలయంలో.....
నీ దాసనుదాసుడినీ దయతో కరుణించి దారి చూపి దరి చేర్చు....
ఓం స్వామియే శరణం అయ్యప్ప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment