నీవు దేవాది దేవుడవు, పరమాత్ముడవు, నేను కర్మకు భద్దుడైన జీవుడను శివా...
నేను చేసినతప్పులను మన్నించ మనను, దానికి తగిన శిక్ష అనునుభావిస్తాను శివా...
ఉన్నతోత్తముడవు నీవు, పుట్టుక లేని వాడవు, మేము ఉమ్మి తొట్టిలో పుట్టినవారము శివా...
సర్వసాస్త్రములు తెలిసినవాడవు నీవు, కాసులకోసం, విద్య కోసం,భాదలు పడేవారము శివా...
ఆహారము వదలలేను, సంసార సుఖము వదల లేను, ఇంద్రియభోగములకు చిక్కితిని శివా
పాపము పుణ్యము తెలియని వాడను, మంచి చెడు తెలిసి కోలేని మనస్సున్న వాడను శివా
కర్మకు భద్దుడనై, నా వారి కొరకు, దేశముకొరకు, భక్తితో, ప్రేమతో సేవ చేస్తున్నాను శివా
నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Friday, November 4, 2022
Subscribe to:
Post Comments (Atom)
శివోహం
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
-
శివా!మట్టితో అనుబంధ మెంత గొప్పదో పుట్టి గిట్టుటలోన నేను మట్టినే కూడి మట్టి బొమ్మను నిను తెలిసి మురిసినాను మహేశా . . ... . శరణు .
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! సందేహాల పురమీ మానవ దేహం అహం, మోహం రెండూ గుణశ్రేణియై నీకు నాకు మధ్య దూరం పెంచుతున...
-
శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ నీ నామము నా పదమున దీపిక కానీ నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ మహేశా.....శరణు.
No comments:
Post a Comment