నాలో ఉన్న అసుర ప్రకృతిని తగ్గించి దైవ శక్తిని పెంచే నా నాధుడు...
సదా నా గుండెలో కొలువై ఉంటాడు...
ఈ మండలం పాటు నా హృదయం పై నాట్యమాడుతాడు....
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment