అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి, ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశల పాశాలను తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం...
వైరాగ్యం పదునైన కత్తి భక్తి ఒక్కటే.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment