శంభో...
లబ్ డబ్ ధ్వనితో మొదలైన నా శబ్ద ప్రపంచం...
నీ చెంత నిశ్శబ్దంలో ముగుస్తుంది...
నడుమ ధ్వనులలో ఓం నమఃశివాయ శబ్దం మారుమోగేలా దీవించు పరమేశ్వరా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment