మాయలో పడి భ్రాంతి చెంది
దేహాత్మ భావనతో దేహెంద్రియ మనోబుద్దుల స్థాయిలోనే ఉంటే ఎదుటివారిలో వికారాలే గోచరిస్తాయి.
అదే ఆత్మ సాక్షత్కారాన్ని పొంది ఆత్మభావనతో ఉంటే ఎదుటివారిలో, అంతటా ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment