శంభో...
ఎన్నిజన్మలు సేవించినా సరిపోని పరమ ఉత్తమమైన అద్వితీయమైన శక్తిసంబంధం నీ భక్తి...
నేను ఏది చేసినా...
ఏమి చూసినా...
ఎక్కడ ఉన్నా...
ఎంత బాధ కలిగినా....
సర్వం శివమయమే...
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment