గమనం నువ్వే...
గమ్యం నువ్వే
అది నువ్వే...
అంతం నువ్వే
స్వర్గం నువ్వే...
నరకం నువ్వే
జననం నువ్వే...
మరణం నువ్వే...
అంతయు నీవు...
అంతిమన అక్కున చేర్చు అనంత లోకం కాశిక పురాధీశుడవు నీవే శివ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment