శివా!భక్తి యుక్తులు ఒక ప్రక్క శక్తి ముక్తులు ఒక ప్రక్క
కలసి ఉన్న నీ రూపం కనిపించుట అపురూపం
అలా మాకు కనిపించు కనువిప్పు కలిగించు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment