ఇంద్రియాలు ఇబ్బందిగా తరుముతూ ఉండగా...
కర్మ బంధాలు తాళ్లతో కట్టివేయు చుండగా...
నీ శరణాగతితో మన్నస్సు ప్రశాంతముగా ఉంచుతున్న...
బంధాలు విడువక నిన్నే ప్రార్దిస్తు ఉన్నా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment