శంభో!!!
నీతో ముడిపడి ఉండే ఆత్మ బంధాన్ని మాత్రమే అమృతమవనీ...
భౌతిక ప్రలోభాల మాయలో పడి అప్పుడప్పుడు ఆత్మ బంధమని అనుకొన్నవాటిని నీ త్రినేత్రంతో కాల్చివేయి...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment