Thursday, May 13, 2021

శివోహం

ఆదిలో నీవు నీతో నీలో ఉన్న నన్ను వేడుకగా 
ఆడుకోవాలని వేరుచేసి నీవు పరమాత్మవై
ఆహారహము నన్నే అంటిపెట్టుకొని వినోదం చూస్తున్నావు 
అలసిపోయాను,  ఆటలు ముగించే మార్గం చూపవా ముక్కంటీ...
ఆత్మ నేనే అయినా
పరమాత్మవు  నీవే
నేను నీలో భాగమే 

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...