శివ లేచింది మొదలు...
నిద్ర పోయే వరకు...
బతుకు సమరంలో ఎన్నో తప్పులు సామాన్య మానవుడి కదా...
నా తప్పులన్నీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించు విరూపాక్ష ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment