ఎంత అమాయకుడివి శివ నువ్వు...
ఒక్క మారేడుదళం...
చెంబెడు నీళ్లు తలకు పోస్తే ఇట్టే కరిగి పోతావు...
కోరినా వరం ఇచ్చేస్తావు...
అదే మా కలియుగంలో చూడు...
ఏ పని చేయడానికైనా లక్షలు లంచం ఇవ్వలైందే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment