Thursday, March 25, 2021

శివోహం

శివ!!!
నీది నాది ఒకటే కోరిక తండ్రి...
కనులు తెరిచి ఉన్నపుడే నిన్ను చూడలని నేను...
నేను కనులు మూస్తే నన్ను చూడలని నువ్వు...
ఎదురుచూపులకు మోక్షం ఎప్పుడో
శివ నీ దయ తండ్రి....

మహాదేవా శంభో శరణు

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...