నాకేమి తెలీదు....
కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను త్రికరణశుద్దిగా మహాదేవుడిని నమ్మాలి...
చిత్తశుద్దిగా పరమేశ్వరుడి పాదాలు పట్టాలి
ఎంతగా అంటే పట్టు పట్టారదు పట్టు విడవరాదు అన్నట్టు...
అంత శివుడే చూసుకుంటాడు...
ఓం శివోహం... సర్వం శివమయం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment