Tuesday, February 9, 2021

శివోహం

నేను శివ సన్నిధిలో...
శివ కుటుంబం తో ఉన్నాను...
నాకేమీ భయం
శరణం శివ...
సకుటుంబ సపరివారంగా నా హృదయంలోకి నీవే రా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...