Sunday, February 7, 2021

జై శ్రీరామ్

ఏది నీ దయ మారుతి
నీ పాద సన్నిధి కోరితి
వాదభేదము వీడితి
నీవెగతియని వేడితి
సంకీర్తన ‌సుధను గ్రోలిన చిరంజీవి వి నీవెగా
సంకటములను పారదోలిన సదయహదయుడ నీవెగా లంకను దహించిన ఆలంకచరితుడ నీవెగా
మధురమైన నీ నామము మంచిదని మదినెంచితి
నిదురనైన నిన్ను మరువక నిలిచియుంటిని
సాదుకోటిలో చేర్చుకో నీసేవలే చేయించుకో...

జై శ్రీరామ్ జై జై హనుమాన్

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...