ఆత్మస్వరూపుడు...
అన్నీ మరిపించేవాడు...
నామస్మరణకే దగ్గరయ్యేవాడు...
పంచపాత్రడు జలానికే పంచభూతాత్మక...
దేహాన్ని కాచేవాడు మోహనరూపుడు...
ఓం శివోహం... సర్వం శివమయం. (VMN)
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment