నిమిషం, గంటలు, రోజులు,వారం, నెలలు సంవత్సరాలు అతని మనసు కరిగేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు...
అతనొక్కడే నీ గుండె దడ వినేవాడు దాని వెనుక బాధను తీర్చేవాడు...
ఓం నమః శివాయ
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment