Thursday, February 18, 2021

శివోహం

శివ నామ స్మరణలో ఎదో మత్తు మందు ఉంది...
శివ అని పలకగానే శరీరం ఊగిపోతుంది......
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...