Tuesday, February 16, 2021

శివోహం

శంభో నీవు లేని చోటు లేదు..... 
ఈ చరా చర జగతి లొ అణువణువులొ నీవే...
ఒకే ఒక్కసారి నాకు నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రీ

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...