Wednesday, January 6, 2021

శివోహం

శివా!ఆగని కాలాన్ని కళ్ళెమేసి పట్టినావు
అంతులేని ఆకాశాన ఆవరించి నిలిచినావు
వింతలన్ని నీతోనే విశ్వనాథా .
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...