శంభో!!!నీపాదాల ముందు ఏడ్చినా నవ్వినా...
మనసు విప్పి మాట్లాడుకుంటే...
వచ్చే కంటి నీటి ప్రవాహంలో నా సమస్యలు అన్నీ కొట్టుకుపోవా...
నా బాధను చూసి నువ్వే కైలాసం దిగి రాకుందువా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment