Tuesday, January 19, 2021

శివోహం

శంభో!!! ఈ మాయామోహ జగత్తులో ,సంసారం అనే సముద్రంలో వివశులై  దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...

అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు, మానవజన్మ ఉద్దరణకు వలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని కలుగజేయుము తండ్రి...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...