Wednesday, September 9, 2020

శివోహం

నా కైలాసాన్ని 
నేనెందుకు వదులుకుంటాను

నిత్యమూ 
ప్రార్థిస్తూనే ఉంటాను 

అను నిత్యమూ 
ప్రాధేయ పడుతూనే  ఉంటాను 

శివానీ  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...