Thursday, September 10, 2020

హరే

నా మనసును స్వాధీనం చేసుకున్నావు

నీ ఆలోచనలతో నా మదినంతా ఆక్రమించావు

కనుపాపల్లో  పవళించి కళ్ళు మూసినా తెరచినా నీవు తప్ప మరేవి కనిపించనీయవు

*ఎలారా కన్నయ్య ఇలా చేస్తే*
        
నీ ప్రేమ మాధుర్యం లో ఆదరం వదనం సుమధురమై తనువంతా తన్మయమై మనసంత నీ నామస్మరణలో సంగమిస్తోంది *క్రిష్ణ*

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...