నా ఏకాంతంలో
ఏ మౌనమో అడుగుతుంది ?
నీ శివుడు ఎక్కడని ??
నేను నీతో ఉన్నానని చెప్పనా !
నీవు నాతో ఉన్నావని చెప్పనా !!
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...
No comments:
Post a Comment