Thursday, September 10, 2020

శివోహం

చేసే ఆలోచనల్లో..
ఆచరించే కర్మల్లో..
శివ నామ స్మరణ నామస్మరణ ఉన్నపుడు
ఏ విధమైన అశాంతి దరిచేరదు...

ఓం శివోహం..సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...