Monday, August 3, 2020

శివోహం

కోరిన వరాలిచ్చు  
కొండంత దేవునికి 

హృదయాన కొలిచేటి  
తనువు ఇవ్వగలను 

పదమంటి మొక్కేటి
ప్రాణాలు పంచగలను 

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...