Tuesday, August 11, 2020

శివోహం

ఎక్కడ ఎప్పుడు పుట్టేది తెలియదు...
ఎప్పుడు ఎలా పోయేదీ తెలియదు.  
ఏమిటో ఏరోజు ఏమిజరుగునో ఎరుకున్నవాడవు నువ్వు...

నీ దయ తండ్రి...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...