Sunday, August 2, 2020

శివోహం

శివుని ఆనా లేనిదే చీమైనా కుట్టదు...
భవుని పిలుపు రానిదే  భవ బంధం  వీడదు...
అత్మ  శుద్ధి  కొసమె ఆ దేవుని  శోధన...
అయిన వీడదు ఎపుడు ఈ జీవుని  వేదన...
ఈ దెహము ఈ  ప్రాణము ఈ జీవితము...
పరమా శివుని  పాదములకు అది అంకితము...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...