Monday, July 6, 2020

శివోహం

ఏమిటీ 
కన్నీళ్ళకున్న శక్తి 

ఎంతటి బాధనైనా 
ఇట్టే దూరం చేసేస్తాయి 

బహుశా 
నీ కైలాసం నుంచి వస్తాయేమో

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...