Sunday, June 21, 2020

నాన్న

జన్మ మర్మం ఎరుగక 
బతుకు తత్వం తెలియక
ఆశాపాశల మాయలో
పడి పరుగులు తీయక
కష్టాన్ని నమ్ముకొని
బతుకుని కడవరకు
కడ దేర్చుకొనే కష్ట జీవి నాన్న

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...