Sunday, June 21, 2020

శివోహం

శివా!నా చేతలన్నీ నీ చిత్తమేగా
నిశ్శేషముగ అవి నీకే అర్పింతు
గ్రహించి నన్ను అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...